తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
3, మే 2012, గురువారం
రంగవల్లి
రంగవల్లి
ఆదిదేవుడు ఉండేది
హర్షవల్లి
బెజవాడలో దుర్గమ్మ
కోర్కెలు తీర్చే
కల్పవల్లి
ఇంటిముంగిట అమ్మవేసేది
రంగవల్లి
రాజమండ్రిలో ఉండేది
ఉండవల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి