2, మే 2012, బుధవారం

మనుజుడు

      మనుజుడు
పుట్టాలి మనుజుడు గా
పేరు తెచ్చుకో మంచి

 తనుజుడు గా
లక్ష్మణుడు లా మంచి

 అనుజుడు గా
ఎప్పుడూ మారకు మాత్రం 

దనుజుడు గా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి