14, మే 2012, సోమవారం

ఫుడ్


         ఫుడ్
నీడ నిచ్చేది షెడ్
ఆకలి తీర్చేది ఫుడ్
హాయి నిచ్చేది బెడ్

 
అవకు రెడ్

 
అనిపించుకో గుడ్
రోజూ ప్రార్ధించు గాడ్
చివరికి అందరూ అయ్యేది డెడ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి