10, మే 2012, గురువారం

కారు


      కారు
రోడ్డు మీద వేసేది తారు
రోడ్డు మీద నడిచేది కారు

ఉండేది ఊరు
పారేది ఏరు

ఐదు తరువాత ఆరు
  ఆరు అయితే  
మందు బాబులు వెల్లేది బారు

పేరు చివర మర్యాద  కోసం పెట్టేది గారు  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి