11, మే 2012, శుక్రవారం

ఒడుగు

         ఒడుగు
నీడనిచ్చేది గొడుగు
భ్రమ్మచారికి చేసేది ఒడుగు
పెరగాలి పొడుగు
లేకపోతే అవుతావు బుడుగు
వెయ్యాలి జాగ్రత్తగా    అడుగు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి