తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
3, మే 2012, గురువారం
గోడ
గోడ
అడ్డుగా ఉండేది
గోడ
చెట్టు ఇచ్చేది
నీడ
ఏరు దాటించేది
ఓడ
చెట్టుకు పట్టేది
చీడ
మనిషికి పట్టేది
పీడ
మనిషికి ఉండాలి
తోడు
నీ
డ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి