తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
30, మే 2012, బుధవారం
కాలు
కాలు
నడిచేది
కాలు
వంచేది
కీలు
వంచలేనిది
వకీలు
వడికేది
నూలు
కలిపేది
మాలు
తుడుచుకోడానికి కావాలి
రుమాలు
తాగేది
పాలు
తాగలేనివి విన్న
పాలు
యుద్ధానికి కావాలి
డాలు
యుద్ధానికి పనికిరానివి అప్ప
డాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి