16, మే 2012, బుధవారం

పుండు



          పుండు
పుట్టేది పుండు
తెగి పడేది పండు
తలకి పట్టేది చుండు
చుండు పడితే చెయ్యాలి గుండు
గుండు  మాత్రం నున్న  గుండు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి