21, మే 2012, సోమవారం

దాతలు


      దాతలు 
ఇతరులకి ఇచ్చేవారు దాతలు
పీక్కుతినేవారు దూతలు
కొయ్యకు కోతలు
తవ్వకు  గోతులు
మార్చలేము తల రాతలు
పెట్టాలి అన్నింటిమీద మూతలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి