తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
29, మే 2012, మంగళవారం
నుదురు
నుదురు
బుట్టకి కావాలి
వెదురు
రాట్నానికి కావాలి
కదురు
వర్షాలు పడేది మాత్రం
చెదురు _
మదురు
ప్రియుడు కోసం చూసేది
ఎదురు
నామాలుండేది మాత్రం
నుదురు
పనికిరానిది
ముదురు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి