శాంతి_భ్రాంతి
చూడలేనిది కాంతి
ఆపలేనిది వాంతి
గ్రహదోషానికి చెయ్యాలి శాంతి
పడకు భ్రాంతి
మనిషికి ఉండాలి మనః శాంతి
మనిషి పుడితే జయంతి
మనిషి చనిపోతే వర్ధంతి
చూడలేనిది కాంతి
ఆపలేనిది వాంతి
గ్రహదోషానికి చెయ్యాలి శాంతి
పడకు భ్రాంతి
మనిషికి ఉండాలి మనః శాంతి
మనిషి పుడితే జయంతి
మనిషి చనిపోతే వర్ధంతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి