12, మే 2012, శనివారం

పాలు




      పాలు
తాగేవి పాలు
తాగలేనివి విన్నపాలు
బాగున్నవి మన ఆవుపాలు  
బాగులేనివి కొన్నపాలు
తవ్వేవి గునపాలు
పెంచేవి జులపాలు
రాసేవి బలపాలు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి