తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
21, మే 2012, సోమవారం
బాపు
బాపు
తినేది
సోపు
వేయించేది
పోపు
కట్టేది
మోపు
అందమైన బొమ్మలు
గీసేది
బాపు
కెవ్వు కేక పాట వింటే
ఒంటికి వస్తుంది
ఊపు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి