తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
16, మే 2012, బుధవారం
మర్రి
మర్రి
నీడనిచ్చేది
మర్రి
గుడ్డిగా నమ్మేది
గొర్రి
వేగంగా నడిచేది
జెర్రి
ముందుపల్లు లేకపోతే
తొర్రి
నల్లగా ఉంటేఅనేది
కర్రి
వివేకములేకపోతే అనేది
వెర్రి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి