12, మే 2012, శనివారం

బెండ

       బెండ
తినేది బెండ
తినలేనిది ఎండ
ఎత్తెనది కొండ
ఎత్తలేనిది బండ
తినేది కొబ్బరి ఉండ
పెంచాలి కండ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి