17, మే 2012, గురువారం

చిలక

        చిలక
ఎగిరేది చిలక
ఎగరనిది పిలక
మోగేది పాప గిలక
మోగనిది బావి గిలక
రాసేది పలక
రాయనిది నలక
తినేది ములక
తినలేనిది నులక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి