22, మే 2012, మంగళవారం

పుచ్చు



          పుచ్చు
పనికిరానిది పుచ్చు
గట్టిగా ఉండేది గచ్చు
చూపించేది మచ్చు
వేటకాడు బిగించేది ఉచ్చు
పెరిగితే అనేది హెచ్చు
చెయ్యకు ఆదాయానికి

 మించిన ఖర్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి