28, మే 2012, సోమవారం

చుక్క __బొక్క




     చుక్క __బొక్క
కరిచేది కుక్క
అరిచేది నక్క
తినేది వక్క
భరించలేనిది ఉక్క
కాలు జార్చేది తొక్క
రోగం వస్తే ఎక్కేది పక్క
ఎత్తలేనిది దుక్క
పంతులుగారు చూపించేది చుక్క
తెల్లారితే  కనిపించేది  ( అప్పుల )   బొక్క

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి