వకీలు
వంచేది కీలు
వంచలేనిది వకీలు
వసూలు చెయ్యవలసినవి
బాకీలు
వసూలు చెయ్యలేనివి
మొండిబాకీలు
అక్కాచెల్లెల్లు సోదరులకు కట్టేవి మాత్రం
రాఖీలు
వంచేది కీలు
వంచలేనిది వకీలు
వసూలు చెయ్యవలసినవి
బాకీలు
వసూలు చెయ్యలేనివి
మొండిబాకీలు
అక్కాచెల్లెల్లు సోదరులకు కట్టేవి మాత్రం
రాఖీలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి