తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
28, మే 2012, సోమవారం
ఎన్విరానమెంట్
ఎన్విరానమెంట్
గోడ కట్టేందుకు
సిమెంట్
పాపాయికి కావాలి
పిప్పరమెంట్
ఆడేది
టోర్నమెంట్
చెయ్యకు ఎవర్నీ
కామెంట్
బాగుండాలి
మేనేజ్ మెంట్
చట్టాలు చేసేది
పార్లమెంట్
పాలించేది
గవర్నమెంట్
అందరమూ కాపాడాలి
ఎన్విరానమెంట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి