తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
14, మే 2012, సోమవారం
గోలీలు
గోలీలు
పిల్లలు ఆడేవి
గోలీలు
పిల్లలు తినేవి
పల్లీలు
ఇరుకు గా ఉండేవి
గల్లీలు
నింపవలసినవి
ఖాలీలు
గాలికోసం పెట్టేవి
జాలీలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి