31, మే 2012, గురువారం

బొట్టు

      బొట్టు
పెట్టేది బొట్టు
తినేది అట్టు
కట్టేది  
ట్టు
బిగించేది నట్టు
తేలేది తట్టు
కట్టాలి సరైనవారితో జట్టు

30, మే 2012, బుధవారం

కాలు



       కాలు
నడిచేది కాలు
వంచేది  కీలు
వంచలేనిది వకీలు
వడికేది నూలు
కలిపేది మాలు
తుడుచుకోడానికి కావాలి రుమాలు
తాగేది పాలు
తాగలేనివి విన్నపాలు
యుద్ధానికి కావాలి  డాలు
యుద్ధానికి పనికిరానివి అప్పడాలు

యంత్రం


        యంత్రం
చదివేది మంత్రం

తిరిగేది యంత్రం
ఉండాలి తంత్రం
చెయ్యకు కుతంత్రం
తిరగనిది సాయంత్రం

ఆహ్వానం




         ఆహ్వానం
నాయనా నాగేశ్వర రావు
కొడుకా కోటేశ్వర రావు
బావ భాస్కర రావు
అన్నా అన్నారావు
తమ్ముడా తమ్మారావు
అల్లుడా అన్నారావు
వదినా వరలక్ష్మి 
అక్కా ఆదిలక్ష్మి
చెల్లీ శ్రీలక్ష్మి
అందరూ రండిరా
మా బాబు  బాబూ రావు పెళ్ళికి

కొంగ

        కొంగ
ఎగిరేది కొంగ
పరుగెత్తేది దొంగ
పాపాయి కార్చేది చొంగ
పవిత్రమైనది గంగ
ఎప్పుడూ అనాలి రంగ రంగ శ్రీరంగ

29, మే 2012, మంగళవారం

అలుపు

          అలుపు
శ్రమిస్తే వచ్చేది అలుపు
కస్టపడితే వచ్చేది గెలుపు
తిరగాలి జాగ్రత్తగా మలుపు
నాలుక రుచి చెప్పేది పులుపు
నాలుక రుచి చెప్పలేనిది తలుపు

నుదురు

          నుదురు
బుట్టకి కావాలి వెదురు
రాట్నానికి కావాలి కదురు
వర్షాలు పడేది మాత్రం

 చెదురు _ మదురు
ప్రియుడు కోసం చూసేది  ఎదురు
నామాలుండేది మాత్రం నుదురు 

పనికిరానిది ముదురు

అందం







               అందం
మల్లీచూడాలనిపించేది 

 అందం
మనసుని ఆనంద పరిచేది 

మహానందం
అందరినీ అనంద పరిచేది 

పరమానందం
అందరికీ ఇష్టమైనవాడు

 బ్రహ్మానందం
ఇద్దరి మధ్య వచ్చేది

 వివాదం
అందరూ సమానమనేది మాత్రం 

 సామ్యవాదం

28, మే 2012, సోమవారం

చుక్క __బొక్క




     చుక్క __బొక్క
కరిచేది కుక్క
అరిచేది నక్క
తినేది వక్క
భరించలేనిది ఉక్క
కాలు జార్చేది తొక్క
రోగం వస్తే ఎక్కేది పక్క
ఎత్తలేనిది దుక్క
పంతులుగారు చూపించేది చుక్క
తెల్లారితే  కనిపించేది  ( అప్పుల )   బొక్క

పుండు



          పుండు
పుట్టేది పుండు
చేయించు కోనేది గుండు
తుడుచుకోడానికి



 కావాలి తుండు
జారి  పడేది పండు
తెచ్చి ఇస్తానుండు
ఇచ్చేదాకా చూస్తూఉండు

ఎన్విరానమెంట్



            ఎన్విరానమెంట్
గోడ కట్టేందుకు సిమెంట్
పాపాయికి కావాలి పిప్పరమెంట్
ఆడేది టోర్నమెంట్
చెయ్యకు ఎవర్నీ కామెంట్
బాగుండాలి మేనేజ్ మెంట్
చట్టాలు చేసేది పార్లమెంట్

పాలించేది గవర్నమెంట్
అందరమూ కాపాడాలి ఎన్విరానమెంట్ 

26, మే 2012, శనివారం

రెస్టు


 


            రెస్టు
సుఖాన్ని ఇచ్చేది రెస్టు
సుఖాన్ని ఇవ్వనిది అరెస్టు
కాపాడాలి ఫారెస్టు
అవకు ఎప్పుడూ లాస్ట్

రావాలి ఎప్పుడూ ఫస్ట్
మనిషికి ఉండాలి హానెస్ట్
అవకు వరెస్ట్  



ఘంటసాల

             ఘంటసాల
పశువులుండేది 

శువులసాల
వంటచేసేది వంటసాల
తాగుబోతులు వెల్లేది

 పానసాల
పాటలు బాగా పాడేది మాత్రం

 ఘంటసాల

వెన్న



      వెన్న
తినేది వెన్న
తినడు మా అన్న
బాగ తినేది కన్న
తిని అయ్యాడు గున్న
ఉండేది నున్న
మార్కులు వస్తాయి సున్న

24, మే 2012, గురువారం

తాళం


      తాళం
తలుపుకి తాళం
పెల్లికి మేళం
కరిచేది కాళం
వినిపించేది గళం
శివపూజకి కావాలి 

మారేడు దళం

ఊటి

            ఊటి
సమ్మర్ లో వెల్తాం ఊటి
మేముండేది మాత్రం కోటి
నాన్నమ్మ ఉండేది రాయచోటి
ముక్తి కోసం వెల్లేది ధనుష్కోటి
మానాన్నమ్మ రాస్తుంది రోజూ రామకోటి
తాగదు మాత్రం ఎప్పుడూ టీ

           ఊటీ
అందమైనది ఊటీ
దానికి సరిరాదు రాయచోటి
రాయగలం రామకోటి
వెల్లగలం ధనుష్కోటి
సంపాదించడం మాత్రంకష్టం కోటి
         _అయ్యగారి రామక్రిష్న,నాగులవలస

23, మే 2012, బుధవారం

క్యాబేజి


         క్యాబేజి
తినేది క్యాబేజి
తినలేనిది బ్యాండేజి
ఇద్దరిని కలిపేది మ్యారేజి
సామానులు దాచేది స్టోరేజి
ముసలి ఐతే ఓల్డేజి
గట్టిగా ఉండేవి గోద్రేజ్
ఆహారాన్ని చెయ్యకు వేస్టేజి

కారు


             కారు
డ్రైవరు తో నడిచేది కారు
డ్రైవరు లేకుండ  నడిచేది  పుకారు
సామానులు అమ్మేది షావుకారు
అమ్మకి కావాలి పట్టుకారు

కాజా


       కాజా
తినేది కాజా
మోగేది బాజా
ఇదుగో రోజా
తీసుకో ఈ కాజా
ఇది చాలా తాజా
తింటే వస్తుంది నీకు మజా

22, మే 2012, మంగళవారం

కుమారి

         కుమారి
పేరు లక్ష్మీ కుమారి
పేరు తగ్గట్టు సుకుమారి
పేరులో ఉంది లక్ష్మి
పరసులో మాత్రం ఉండదు లక్ష్మి