తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
22, మార్చి 2012, గురువారం
అంచు
అంచు
చీరకి అందం
అం
చు
చల్లగా ఉండేది
మంచు
గట్టిగా మోగేది
కంచు
తినే టప్పుడు ఉండాలి
నంచు
ప్రసాదం మాత్రం
పది మందికి
పంచు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి