తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
25, మార్చి 2012, ఆదివారం
బంగినపల్లి
బంగినపల్లి
తినేది
బంగినపల్లి
తినలేనిది
బనగానపల్లి
రైలు కోసం వెల్లాలి
నాంపల్లి
స్నానానికి వెల్లాలి
కోటిపల్లి
అన్నలుండేది
చింతపల్లి
చీరలకి ప్రసిద్ధి
పోచంపల్లి
తప్పు చేసేవారుండేది
చర్లపల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి