6, మార్చి 2012, మంగళవారం

సిబ్బంది

         సిబ్బంది
ఆఫీసులో ఉండేది
 సిబ్బంది
వారు పనిచెయ్యకపోతే
 వస్తుంది ఇబ్బంది  
అయ్యా   సిబ్బంది  
పెట్టకండి ఇబ్బంది
ఇబ్బంది పెడితే
 ఔ తారు మీరు బంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి