తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
6, మార్చి 2012, మంగళవారం
ఎరువు
మొక్కకి వేసేది ఎరువు
ఎరువు
ఎవరూ ఆపలేనిది
కరువు
మొయ్యలేనిది
బరువు
షాహుకారుకి నచ్చనిది
అరువు
ఏ విద్యకైనా ఉండాలి
గురువు
నిలబెట్టాలి మాత్రం
పరువు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి