తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
17, మార్చి 2012, శనివారం
వీలునామా
వీలునామా
తాతయ్య రాసింది
వీలునామా
నాయకులు చేసేది
రాజీనామా
విద్యార్ధులు రాసేటప్పుడు పెట్టేవి
కామా
భక్తులు పెట్టుకొనేవి
నామాలు
ఆచరించేవిమాత్రం
నియమాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి