7, మార్చి 2012, బుధవారం

గనులు


           గనులు
చూసేవి   కనులు
మెరిసేవి మనులు
తవ్వేవి    గనులు
గనులు తవ్వేది

 జనులు
ఎప్పుడు చెయ్యకు
చెడ్డపనులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి