2, మార్చి 2012, శుక్రవారం

కోనసీమ



        కోనసీమ
అందమైనది
 కోనసీమ
దానికి సరితూగేది
పట్టెసీమ
దానికి సరిరాదు
 రాయలసీమ
కొబ్బరిచెట్లే అందం
కోనసీమకు
ప్రక్రుతే అందం 
పట్టెసీమ
పౌరుషానికి మాత్రం గొప్ప
రాయలసీమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి