తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
3, మార్చి 2012, శనివారం
అరుగు
అరుగు
కూర్చోడానికి
అరుగు
అరుగుకి ఇటువైపు వారు
ఇరుగు
అటువైపు వారు
పొరుగు
పొల్లుపోవడానికి
చెరుగు
ఎండపెడితే అవుతుంది
ఒరుగు
అందుకోడానికి పెట్టాలి
పరుగు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి