తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
3, మార్చి 2012, శనివారం
లేపాక్షి
లేపాక్షి
ఎగిరేది
పక్షి
ఎగరలేనిది
లేపాక్షి
రోజూ వార్తలు తెచ్చేది
సాక్షి
సాక్షి చదువుతుంది
మీనాక్షి
మీనాక్షి
మొక్కేది
మాత్రం
కాశీ
విశా
లాక్షి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి