31, మార్చి 2012, శనివారం

చిలక

      చిలక
ఎగిరేది చిలక
కొరికేది ఎలక
గుండుమీద పిలక
కంట్లోపడకూడదు నలక
పాపకి కావాలి గిలక
ఎప్పుడూ అలగకు అలక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి