4, మార్చి 2012, ఆదివారం

చాక్లెట్


           చాక్లెట్
అన్నయ్యకి ఇష్టం ఆంలెట్
అక్కకి ఇష్టం కట్లెట్
నాకు మాత్రం ఇష్టం చాక్లెట్
డాడీ సాయంత్రం వెల్తారు మార్కెట్
డాడీకి ఇస్తుంది అమ్మ హెల్మెట్
డాడీ తెస్తారు నాకు కాడ్బెరీచాక్లెట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి