11, మార్చి 2012, ఆదివారం

అత్త



        అత్త
పరుగెత్తేది గిత్త
పరుగెత్తలేనిది  నత్త
ఇంట్లో ఉండేది   అత్త
అత్తకి  కావాలి  మెత్త

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి