తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
10, మార్చి 2012, శనివారం
వనవాసము
వనవాసము
శ్రీరాముడు చేసింది
అరణ్యవాసము
పాండవులు
చేసింది
అరన్యవాసము
ఒక సంవత్సరం
అజ్ఞాతవాసము
మనం చేయగలిగింది
ఉపవాసము
రాజుగారి భార్య ఉండేది
రాణివాసము
మంచివారితో మాత్రం
చెయ్యాలి
సహవాసము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి