5, మార్చి 2012, సోమవారం

లేఖ

           లేఖ
రాసేది లేఖ
రాయలేనిది

 చేతిలో  రేఖ
తిన్నగా గీస్తే 

సరళ రేఖ
వంకరగా  గీస్తే 

వక్ర రేఖ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి