31, మార్చి 2012, శనివారం

గ్రుహము

          గ్రుహము
మనుషులు ఉండేది గ్రుహము
తప్పుచేసేవారు ఉండేది కారాగ్రుహము
ఉండాలి పెద్దవారి అనుగ్రహము
గ్రహాలు చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు

పానకం

      పానకం
తాగేది పానకం
ఊగేది పూనకం
ఎగరాలి మనపతాకం
నిండుగాఉండాలి తటాకం
వినాయకుడు ఉండేది కానిపాకం
నీతులు చెప్పేది మాత్రం   శతకం

చిలక

      చిలక
ఎగిరేది చిలక
కొరికేది ఎలక
గుండుమీద పిలక
కంట్లోపడకూడదు నలక
పాపకి కావాలి గిలక
ఎప్పుడూ అలగకు అలక

కాలు

       కాలు
కాలు విరిగింది
కారు యోగం వచ్చింది
పెట్రోభారం పడింది
ప్రజలుపై సర్వీసు టాక్సు
అదనంగా పడుతుంది

పోతన పోతన

                 పోతన
భాగవతం రాసింది

 పోతన
బాలక్రుష్నునికి పాలిచ్చింది 

పూతన
నిలపాలి చేతన
చెయ్యకు పాపం పొందకు నరక 

యాతన

ఉషస్సు

            ఉషస్సు
ప్రతిరోజూ లేవాలి ఉషస్సు కు ముందు
నిలపాలి మనస్సు నిగ్రహంగా
చెయ్యలి నిగ్రహంగా తపస్సు
పొందాలి గొప్ప యసస్సు

29, మార్చి 2012, గురువారం

గొడుగు

      గొడుగు
ధర్మం గొడుగు
పాపం పిడుగు
జాగ్రత్తగా వెయ్యాలి 

అడుగు

దుమ్ము

          దుమ్ము
దులిపేది దుమ్ము
దులిపితే వస్తుంది తుమ్ము
సంపాదించాలి సొమ్ము
అందమైనది జమ్ము
అంటించడానికి కావాలి గమ్ము
దేవుని మాత్రం నమ్ము

28, మార్చి 2012, బుధవారం

దండ

        దండ
గుచ్చేది దండ
గుచ్చలేనిది కొండ
తినేది దొండ
తినలేనిది తొండ
చుట్టేది ఉండ
చుట్టలేనిది కుండ
ఆడవారికి ఉండాలి

 మగవారి అండ

ఎలక్ట్రిసిటీ

 
         ఎలక్ట్రిసిటీ
షాక్ కొట్టేది ఎలక్ట్రిసిటీ
అందరికీ తెలియజేసేది పబ్లిసిటీ
అందరూ తాగేది టీ
తాగలేనిది డెన్సిటీ
హైదరాబాద్ సికింద్రాబాద్ లే ట్విన్ సిటీస్

27, మార్చి 2012, మంగళవారం

కర్ర



           కర్ర
తినే కర్ర జీలకర్ర
గాలి ఇచ్చే కర్ర

 విసనకర్ర
ఆడవారికి అవసరం 

అప్పడాలకర్ర
తాతకి అవసరం

 ఊతకర్ర

శయ్య

                  శయ్య
పడుకోడానికి కావాలి శయ్య
పడుకొనేది మాత్రం రోశయ్య
భీష్ముడు పడుకున్నది అంపశయ్య

25, మార్చి 2012, ఆదివారం

కన్ను

       కన్ను
చూసేది కన్ను
తినేది జున్ను
కట్టేది పన్ను
వేసేది వెన్ను
రాసేది పెన్ను
రైతు నమ్మేది మన్ను

బంగినపల్లి


      బంగినపల్లి
తినేది బంగినపల్లి
తినలేనిది బనగానపల్లి
రైలు కోసం వెల్లాలి నాంపల్లి
స్నానానికి వెల్లాలి కోటిపల్లి
అన్నలుండేది చింతపల్లి
చీరలకి ప్రసిద్ధి పోచంపల్లి
తప్పు చేసేవారుండేది చర్లపల్లి

23, మార్చి 2012, శుక్రవారం

వక్క

          వక్క
తినేది వక్క
తినలేనిది లక్క
పడుకొనేది పక్క
తినేముందు తియ్యాలి తొక్క

పిల్లి

        పిల్లి    
గోడమీద బల్లి
చూసింది పిల్లి
బల్లి కోసం ఎగిరింది పిల్లి
పిల్లిని చూసింది చెల్లి
పిల్లిని అదిలించింది చెల్లి
దాక్కుంది బల్లి
చెల్లిని కరిచింది కోపం తో పిల్లి

22, మార్చి 2012, గురువారం

అంచు

              అంచు
చీరకి అందం  
అంచు
చల్లగా ఉండేది  మంచు
గట్టిగా మోగేది కంచు
తినే టప్పుడు  ఉండాలి 

నంచు
ప్రసాదం మాత్రం 

పది మందికి పంచు 

వందనము

                వందనము
పెద్దలకు చెయ్యాలి 

వందనము
దేవునికి పుయ్యాలి 

చందనము
జాగ్రత్తగా విడిపించుకోవాలి

 కందణము
అతివిలువైనది 

 కుందనము
అందరూ ఉండాలి ఎప్పుడూ 

నందనము గా 
అందరి బాగు కోరండి
ఆనందంగా జీవించండి

క్యాబేజ్

       క్యాబేజ్
తినేది  క్యాబేజ్
తినలేనిది  డేమేజ్
పారవేసేది   వేస్టేజ్
ఉత్తరాని పంపడానికి 

కట్టేది పోస్టేజ్

టానిక్


      టానిక్
తాగేది టానిక్
తాగలేనిది టైటానిక్
విరిగేది ప్లాస్టిక్
విరగనిదిజిమ్నాస్టిక్
బాగుచేసేది మెకానిక్
కార్తీక్ మాసంలో వెల్లేది
 మాత్రం పికినిక్

21, మార్చి 2012, బుధవారం

రవి




             రవి
ఉదయించేది  రవి
వినిపించేది కవి
వినేది మాత్రంచెవి  
పూవులు వెదజల్లేది తావి
మొక్కేది   రావి
మొక్కనిది బావి

పుత్తూరు



           పుత్తూరు
కాలు విరిగిందేమే

 కొత్తూరు
డబ్బుకోసం వెల్లేడు

 ముత్తూరు
బాగు చేయించు కోడానికి వెల్లేడు

 పుత్తూరు
దేవున్ని మొక్కేందుకు వెల్లేడు

 చిత్తూరు

20, మార్చి 2012, మంగళవారం

పాలకొండ


         పాలకొండ
ఇంటి పేరు మంచుకొండ
పేరేమో  అప్పలకొండ
ఊరేమో    పాలకొండ
వెల్లేడు గోల్కొండ
ఎక్కేడు  కొండ
మట్టేడు తొండ
జారేడు అప్పలకొండ

మెట్టు

        మెట్టు
ఎక్కేది మెట్టు
తినేది   అట్టు
వేసేది   ఒట్టు
సామానులు అమ్మేది కొట్టు
కొడితే తేలేది తట్టు
పెట్టుకోవాలి  బొట్టు
చెయ్యకు గుట్టు రట్టు

ఇస్త్రీ

       ఇస్త్రీ
బట్టలకి చెయ్యాలి ఇస్త్రీ
ఇస్త్రీ చేసేది మాత్రం  స్త్రీ
గాయాలకి రాసేది పలాస్త్రే

19, మార్చి 2012, సోమవారం

అక్క

        అక్క
అదే మా అక్క
కుక్కని కొట్టింది 

మా అక్క
కుక్క తీసింది 

అక్కకి ముక్క
తీరింది అక్కకి తిక్క

జున్ను

            జున్ను
తినేది జున్ను
తినలేనిది మన్ను
చూసేది కన్ను
వేసేది పన్ను
ఇంటికి వెన్ను
సిపాయికి గన్ను
కట్టాలి అందరు

 సక్రమంగా పన్ను

18, మార్చి 2012, ఆదివారం

కాయ

            కాయ
అందరికీ ఇష్టం ఆవకాయ
తినలేనిది     గుండెకాయ
తింటే నొప్పిపెట్టేది మొట్టికాయ
తినేది ఎండ్రకాయ
మెరిసేది మాత్రం టపాకాయ

17, మార్చి 2012, శనివారం

వీలునామా


               వీలునామా
తాతయ్య రాసింది  వీలునామా
నాయకులు చేసేది  రాజీనామా
విద్యార్ధులు రాసేటప్పుడు పెట్టేవి కామా
భక్తులు  పెట్టుకొనేవి  నామాలు
ఆచరించేవిమాత్రం నియమాలు

అణువు

         అణువు
కనబడనిది అణువు
కనబడేది    రేణువు
మోగేది  వేణువు
పోయేది తనువు
బాగుండాలి మాత్రం
 మనువు

ఊరు

         ఊరు
ప్రజలు ఉండేది

 ఊరు
ఊరుకి పక్కన ఉండాలి 

ఏరు
నడిపితేకాని వెల్లనది

 కారు
నడపకపోయిన వెల్లేది 

పుకారు
అన్నంలో వేసుకొనేది

 చారు
తినేటప్పుడు వేసుకోవాలి

 మారు

16, మార్చి 2012, శుక్రవారం

పాప

            పాప
అందమైనది  పాప
పాపకి కావాలి పీపా
పాప చెయ్యదు పాపం
చేస్తే అవుతుంది  పాపి
అమ్మవేస్తుంది   పోపు
తినలేనిది పూప
మనిషికి ఉండాలి పూపు

15, మార్చి 2012, గురువారం

పచ్చిక

           పచ్చిక
ఎగిరేది పిచ్చుక
ఎగరలేనిది కచ్చిక
పశువులుని చేసుకోవాలి మచ్చిక
పశువులుకి పెట్టాలి పచ్చిక

14, మార్చి 2012, బుధవారం

కుడుము

              కుడుము
గట్టిపట్టు పట్టేది ఉడుము
వినాయకునికి ఇష్టం కుడుము
అందం గా  ఉండాలి నడుము
పీ ల్చ కు  మాత్రం  పొడుము

భక్తి



            భక్తి
పిత్రుభక్తికి శ్రీరాముడు
దేశభక్తికి భగత్సింగ్
గురుభక్తికి ఏకలవ్యుడు
దైవభక్తికి మాత్రం 

మార్కండేయుడు

13, మార్చి 2012, మంగళవారం

బొట్టు

         బొట్టు
పెట్టుకొనేది బొట్టు
వేయించుకొనేది



 పచ్చబొట్టు
కట్టించుకొనేది

 తాళిబొట్టు
ముత్తైదువుకి పెట్టేది 


కుంకుంబొట్టు

బ్రహ్మం

            బ్రహ్మం
పేరు  బ్రహ్మం
ఊరు ఖమ్మం
లేదువాడికి మర్మం
కాలింది చర్మం 
వెల్లేడు శ్రీకూర్మం   
చేసేడు   ధర్మం
పోయింది కర్మం
పొందేడు మోక్షం

అలవాట్లు

             అలవాట్లు
రోజూచేసేవి 

అలవాట్లు
ఏమరుపాటుగా చేసేవి

 పొరపాట్లు
పొరపాట్లు చేస్తే వచ్చేవి

 చీవాట్లు
భాధించేవి 

గ్రహపాట్లు
చెయ్యకు 

పొరపాట్లు
తినకుఎవరి చేత  

 చీవాట్లు

12, మార్చి 2012, సోమవారం

గాలి_గోలి


           గాలి_గోలి
వీచేది గాలి
ఆడేది గోలి
తినేది గారి
తినలేనిది గోరి
అవసరమైనది గూడు
అవసరం లేనిది గూని
చేతికి వేసుకోవాలి గాజు
గోడకి పట్టనివ్వకు మాత్రం బూజు