తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
1, జూన్ 2012, శుక్రవారం
కుంచె
కుంచె
చిత్రకారుడికి
కుంచె
తాతకి కావాలి
పంచె
చేనుకు పెట్టాలి
కంచె
పంటకి మధ్యలో వెయ్యాలి
మంచె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి