తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
17, జూన్ 2012, ఆదివారం
గువ్వ
గువ్వ
ఎగిరేది
గువ్వ
తినేది
బువ్వ
నడవలేనిది
అవ్వ
కొలవడానికి
తవ్వ
కూరకి పనికి వచ్చేది
దవ్వ
మోగేది మాత్రం
మువ్వ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి