4, జూన్ 2012, సోమవారం

పన్ను


        పన్ను
చూసేది కన్ను
పెట్టేది దన్ను
కట్టేది పన్ను
తినలేనిది మన్ను
తినేది బన్ను
పేల్చేది గన్ను
అందరికీ ఇష్టం జున్ను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి