2, జూన్ 2012, శనివారం

కాళిదాసు

              కాళిదాసు   
మేఘసందేశం రాసింది   కాళిదాసు  
శ్రీరామచంద్రస్వామిని కొలిచింది శ్రీరామదాసు
హరినామ సంకీర్తన చేసేది హరిదాసు
చెట్టుమీద కూర్చొని అడుక్కొనేది కొమ్మదాసు  
నిరంతరం తాగేది దేవదాసు
నువ్వుమాత్రం అవకు దేవదాసు లా తాగుబోతు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి