2, జూన్ 2012, శనివారం

ఎద్దు

               ఎద్దు
ఒక ఎద్దు బండి లాగితే ఒంటెద్దు
కాడి లాగేది కాడెద్దు
చుట్టూ తిరిగేది గానుగు ఎద్దు
మొక్కేది మాత్రం గంగిరెద్దు
ఊర్లో తిరిగేది
     ఎద్దు ఆబోతు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి