పుట్టింది చెన్నపట్నం
నాపారేమో చెన్నకేశవులు
పెరిగింది మచిలీ పట్నం
నన్ను అందరూ మంచిగా చూస్తారు
చదివింది కళింగపట్నం
అశోకుడు అంటే నాకు ఇష్టం
బతుకు కోసం వెల్లింది నిజాంపట్నం
నేను ఎప్పుడు నిజమే చెప్తాను
ప్రస్తుతం నేనున్నది భీమునిపట్నం
భీమునిలాంటి బలం మాత్రం నాకు లేదు
అప్పుడప్పుదు వెల్తాను విశాఖపట్నం
రామక్రిష్నా బీచ్ అంటే నాకు మహా ఇష్టం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి