తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
5, జూన్ 2012, మంగళవారం
కంపు
కంపు
మల్లెల వాసన
ఇంపు
కుల్లితే వచ్చేది
కంపు
వరదలొస్తే వచ్చేది
ముంపు
ఎర్రగా ఉండేది
కెంపు
రోకలితో చేసేది
దంపు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి