తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
26, సెప్టెంబర్ 2012, బుధవారం
పాయసంa
పాయసం
నల్లగా ఉండేది
వాయసం
తియ్యగా ఉండేది
పాయసం
పరుగెత్తితే వచ్చేది
ఆయాసం
శ్రీరాముడు చేసింది
వనవాసం
మనం వారానికోసారి చెయ్యాలి
ఆరోగ్యం కోసం
ఉపవాసం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి