తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
2, జులై 2012, సోమవారం
మొక్కు
మొక్కు
దేవునికి చెల్లించేది
మొక్కు
చెల్లించక పోతే వస్తుంది
చిక్కు
గట్టిగా ఉండేది
ఉక్కు
వాసనపసిగట్టేది
ముక్కు
అప్పుల వాల్లకి ఇచ్చేది
చెక్కు
చెల్లక పోతే వస్తుంది
చిక్కు
అరగక పోతే వస్తుంది
కక్కు
ఎంత ప్రాప్తముంటే అంతే
దక్కు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి