5, ఏప్రిల్ 2012, గురువారం

అట్టు

           అట్టు
అమ్మ తినమని ఇచ్చేది అట్టు
దెబ్బ తగిలితే కట్టేది కట్టు
నమ్మించడానికి  వేసేది ఒట్టు
మంచివారితో కట్టాలి జట్టు
అందరూ పెంచాలి ఇంటికో చెట్టు
ఎప్పుడూ చెయ్యకు గుట్టు రట్టు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి