3, ఏప్రిల్ 2012, మంగళవారం

బల్లి

      బల్లి
గోడమీద బల్లి
వంటికి వచ్చేది బొల్లి
కుట్టింది నల్లి
అరిచింది చెల్లి
చూసింది తల్లి
తినేది ఉల్లి
తినలేనిది లొల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి